Telugu Calendar 2015
Telugu Calendar 2016 Download Calender:

Srimaan Maringanti Kulashekara Alwar Garu


శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారు
(కాకినాడ జీయర్‌ స్వా మివారు)
తాముపర్యటించిన యాత్ర విశేషాలు
"పుణ్య భూమి దర్శిద్దాం వస్తారా !"
గ్రంథంలోని విశేషాలు ఇప్పుడు ఆడియో రూపంలో....
మనకు అనుగ్రహించిన వారు శ్రీమాన్ మరింగంటి కులశేఖర ఆళ్వార్ గారు, హైదరాబాద్.

పుణ్య భూమిని దర్శిద్దాం వస్తారా !(మొత్తం / Total)
DOWNLOAD
Sl.No.
Name
Audio
1వ భాగము శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారి సన్యాసాశ్రమ స్వీకరణ వివరణ. DOWNLOAD
2వ భాగము శ్రీ కాకినాడ జీయర్ స్వామి వారి ఆశ్రమ విశేషాల వివరణ. DOWNLOAD
3వ భాగము పుణ్యభూమిని దర్శిద్దాం! లో యాత్రా విశేషాల వివరణ (ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణం చేశారు వివరణ). DOWNLOAD
4వ భాగము చరిత్రకారుల (ఆర్యుల - ద్రావిడుల) అభిప్రాయాల విశేషాల వివరణ. DOWNLOAD
5వ భాగము మోక్షదాయక క్షేత్రాలు, పంచ కేదారాలు, 9 అరణ్యాలు, పంచ నాడులు, పంచ కాశీలు, సప్త నదులు, సప్తక్షేత్రాలు, ఆచార్య అభిమాన స్థలాల పేర్ల వివరణ. DOWNLOAD
6వ భాగము విష్ణు స్థానాలు దివ్యదేశాలు - వాటి వివరణ బద్రీనాథ్ - హిమవత్ పర్వతాల విశేషాల వివరణ. DOWNLOAD
7వ భాగము బద్రీనాథ్ - హిమాలయాల్లో ఉన్న నదుల విశేషం. DOWNLOAD
8వ భాగము బద్రీనాథ్ - లక్ష్మీ వనం, తప్త కుండం, గరుడ గుహ, ఆలయ శిఖరం, నారద కుండం, పంచశిలలు వాటి వివరణ. DOWNLOAD
9వ భాగము బద్రీనాథ్ ఆలయ విశేషాలు. DOWNLOAD
10వ భాగము బద్రీనాథ్ - బ్రహ్మ కపాలం.... మొదలగు విశేషాల వివరణ. DOWNLOAD
11వ భాగము బద్రీనాథ్ - విష్ణు ప్రయాగ, జోషిమఠ్, భవిష్య బద్రి, నృసింహ స్వామి సన్నిధి, తిరుప్పిరిది, తపోవనం వాటి వివరణ. DOWNLOAD
12వ భాగము బృందావనం - వ్రజ మండలం వివరణ. DOWNLOAD
13వ భాగము బృందావనం వివరణ. DOWNLOAD
14వ భాగము బృందావనం వివరణ. DOWNLOAD
15వ భాగము బృందావనం వివరణ. DOWNLOAD
16వ భాగము బృందావనం వివరణ. DOWNLOAD
17వ భాగము బృందావనం - మధుర వివరణ. DOWNLOAD
18వ భాగము బృందావనం - మధుర లో ఉన్న ప్రధాన స్థలాల వివరణ. DOWNLOAD
19వ భాగము బృందావనం వివరణ. DOWNLOAD
20వ భాగము బృందావనం లో ప్రధాన స్థలాలైన గోకులం, గోవర్థనం మరియు నందగావ్ వాటి వివరణ. DOWNLOAD
21వ భాగము బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం, గోకులం, నందగావ్, బర్సానా గూర్చిన వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
22వ భాగము బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం, గోకులం, నందగావ్, కాల్పి గూర్చిన వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
23వ భాగము బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం, "రుక్మిణీదేవి జన్మస్థలం, వివాహ స్థలం, బిట్టూరు" గూర్చిన వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
24వ భాగము బృందావనం తరువాత కాల్పి ప్రాంతం లో ఉన్న ధృవటీల, బిట్టూరు, లవకుశలజన్మస్థలం, హిరణ్యకశిపుని నగరం, ఝాన్సీ గూర్చిన వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
25వ భాగము బృందావనం తరువాత కాల్పి ప్రాంతం లో ఉన్న ధృవటీల, బిట్టూరు, ఔరైయా, బుదౌలి, పరాసన్, పాండవుల వనవాస స్థలం గూర్చిన వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
26వ భాగము చిత్రకూట ప్రాంతములలోని విశేషాలు గూర్చి వివరణాత్మక విశేషాలు. DOWNLOAD
27వ భాగము చిత్రకూట ప్రాంతములలోని వాల్మీకి ఆశ్రమం తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
28వ భాగము చిత్రకూట ప్రాంతములలోని గుప్త గోదావరి, జానకికుండ్, విరాధవధ స్థలం తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
29వ భాగము చిత్రకూట ప్రాంతములలోని గుప్త గోదావరి, జానకికుండ్, విరాధవధ స్థలం, శరభంగ సుతీక్ష్ణ ఆశ్రమాలు తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
30వ భాగము చిత్రకూట ప్రాంతములలోని లక్ష్మణ టేకరి, భరత్ కూప్, రామ్ ఘాట్, తులసీ పీఠం, తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
31వ భాగము చిత్రకూట ప్రాంతములలోని, భృగు క్షేత్రం, 'అశ్వ ద్దామ కోట' తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
32వ భాగము అలహాబాద్ ప్రాంతములలోని ప్రయాగ, 'పాండవుల మహాప్రస్థానం', పాండవుల లక్క ఇల్లు, సీతా మఢీ తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. DOWNLOAD
33వ భాగము శృంగి బేర పురం, 'కౌశాంబి', వింధ్యా చల్ మొదలగు ప్రాంతాల విశ్లేషణా వివరణలు. DOWNLOAD
34వ భాగము కాశీ - 'బెనారస్ యూనివర్సిటీ' మొదలగు ప్రాంతాల విశ్లేషణా వివరణలు. DOWNLOAD
35వ భాగము సారనాథ్, అయోధ్య మొదలగు ప్రాంతాల విశ్లేషణా. DOWNLOAD
36వ భాగము అయోధ్య - దశరధ మహల్, కనక భవన్, వాల్మీకి రామాయణ భవన్ మొదలగు వాటి విశ్లేషణా వివరణలు. DOWNLOAD
37వ భాగము ఈ యాత్ర లో ఎదురయ్యే సంఘటనల విషయంలో చిన్న విశ్లేషణ. DOWNLOAD
38వ భాగము 'కుశీ నగర్', బుద్దుని కపిల వస్తు నగరంలో ని విశేషాలు. DOWNLOAD
39వ భాగము 'సీతామఢి', జనక పురి విశేషాలు. DOWNLOAD
40వ భాగము 'అహల్య ఆశ్రమం', యజ్ఞవల్కుని ఆశ్రమ విశేషాలు. DOWNLOAD
41వ భాగము గ్యాంగ్ టక్ - బౌద్ధ ఆరామాలు, డార్జిలింగ్ విశేషాలు. DOWNLOAD
42వ భాగము డార్జిలింగ్, సెవెన్ సిస్టర్స్, అస్సాం, గౌహతి లలోని విశేషాలు. DOWNLOAD
43వ భాగము కామాఖ్య ఆలయం, మణిపూర్ గౌహతి లలోని విశేషాలు. DOWNLOAD
44వ భాగము గౌహతి - 'బాలాజి మందిరం', తేజ్ పూర్, ఈశాన్య రాష్ట్రాలు, మాయా పూర్ లలోని విశేషాలు. DOWNLOAD
45వ భాగము పూరి లోని శ్రీ జగన్నాధ స్వామి వారి క్షేత్ర విశ్లేషణ వివరణలు. DOWNLOAD
46వ భాగము పూరి జగన్నాథ స్వామి ఆలయం లోని విశేష దర్శనం, అనేక విశ్లేషణ వివరణలు. DOWNLOAD
47వ భాగము పూరి జగన్నాథ స్వామి ఆలయం లోని విశేష దర్శనం, రామానుజుల వారి ప్రయత్నం, జగన్నాధ రథ విశేషాలు, బరంపురం మొదలగు అనేక విశ్లేషణ వివరణలు. DOWNLOAD
48వ భాగము విశాఖ పట్టణం, సింహాచలం, పద్మ నాభం, రామతీర్థం, శ్రీకూర్మం, శాంతి ఆశ్రమం, పాలకొల్లు పర్యటన విశ్లేషణ వివరణలు. DOWNLOAD
49వ భాగము నరసాపురం, ద్వారకా తిరుమల, రంగాపురం, మచిలీపట్నం, తమిళ నాడు ప్రవేశ విశేషాల విశ్లేషణా వివరణలు. DOWNLOAD
50వ భాగము తిరు విడవెందై, మహాబలిపురం, తిరువల్లి క్కేణి పర్యటన విశ్లేషణ వివరణలు. DOWNLOAD
51వ భాగము పూనమల్లి, పెట్టై, శ్రీపెరుంబూదూర్, తిరువళ్ళూరు క్షేత్రాల విశ్లేషణ వివరణలు సేవించగలరు. DOWNLOAD
52వ భాగము తిరునిన్నవూర్, తిరునీర్మలై, శింగపెరుమాళ్ కోయిల్‌, మైలాపూర్, తిరుమడిశై, కాంచీపురం క్షేత్రాలలో గల విశేషాల విశ్లేషణ వివరణలు భాగ్యంగా గ్రహించగలరు. DOWNLOAD
53వ భాగము కాంచీపురం అష్టభుజ పెరుమాళ్ళ సన్నిధి, దీప ప్రకాశర్ సన్నిధి, వరద రాజ పెరుమాళ్ళ తెప్పోత్సవం వివరణలు. DOWNLOAD
54వ భాగము కాంచీపుర ఆలయంలోని అనేక మండపాలు, కాంతాచతుఃశ్లోకి సమర్పణ, బల్లి దర్శనం, యోగనరసింహ స్వామి, త్యాగ మండపం, అల్లూరి వేంకటాద్రిస్వామి, వరదరాజ పెరుమాళ్ళ దర్శనం వివరణలు. DOWNLOAD
55వ భాగము వరదరాజ పెరుమాళ్ళ ఉత్సవ మూర్తులు, బల్లుల మూల కథ, ఆళ్వారుల సన్ని ధులు, అష్టభుజ పెరుమాళ్, తిరుత్తణ్ గా (దీప ప్రకాశర్) క్షేత్రాల దర్శనం వాటి వివరణలు. DOWNLOAD
56వ భాగము పాండవదూత, కూరమ్ గ్రామము, తిరుప్పుళ్ కుజి, పవళ వణ్ణన్, ఉలగళంద పెరుమాళ్, ఊరగం, నీరగం, కారగం దివ్యక్షేత్రాల దర్శనం వాటి వివరణలు DOWNLOAD
57వ భాగము యధోక్త కారి, సన్నిధి, శాల క్కిణర్‌, నిలాత్తింగళ్తుండాన్ దివ్యక్షేత్రాల దర్శనం వాటి వివరణలు. DOWNLOAD
58వ భాగము కామాక్షీ అమ్మ వారి ఆలయం లో కళ్వర్ అనే దివ్యక్షేత్ర దర్శనం గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
59వ భాగము కాంచీపురంలోని భగవద్రామానుజుల తిరు మాళిగ - నుయ్యి, షోలింగర్ (ఘటికాచలం), తంగాల్‌ అనే (దివ్య) క్షేత్ర దర్శనం గూర్చి విస్తృత వివరణలు విశ్లేషణ ములను తెలియ చేసారు. DOWNLOAD
60వ భాగము బెంగుళూరు లో "ISKCON" ఆలయ దర్శనం గూర్చి విస్తృత వివరణలు విశ్లేషణ ములను తెలియ చేసారు. DOWNLOAD
61వ భాగము మళూర్, మాండ్య, తొన్నూరు (తొండనూరు), మేల్కోట ఆలయ దర్శనం గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
62వ భాగము మేల్కోట సంపత్ కుమారుల దివ్య మంగళ విగ్రహం, ఉడయవరుల సన్నిధి, దత్తాత్రేయ పాదాలు, మిథున సాలిగ్రామం, చుంచున్ కట్ట ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
63వ భాగము చుంచున్ కట్ట, శ్రీరంగ పట్టణం, సోమనాధపురం, మహాబలిపురం ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
64వ భాగము మధురాంతకం, తిరువణ్ణామలై, పాండిచ్చేరి, అరవిందాశ్రమం, తిరువహీద్రపురం ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
65వ భాగము తిరువహీద్రపురం, శ్రీ వేదాంత దేశికుల వారి గృహం, శ్రీముష్ణం, తిరుచిత్రకూటం (చిదంబరం) ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
66వ భాగము తిరుక్కణ్ణం గుడి, నాగపట్టణం (తిరునాగై), తిరువయ్యూరు, తిరుక్కణ్ణ మంగై ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
67వ భాగము శీర్కాళి, తిరువాలి - తిరునగరి, తిరుమంగై మడమ్ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
68వ భాగము తిరునాంగూరు - 12 గరుడ సేవలు, తిరుమంగై ఆళ్వారుల హంస వాహన సేవ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
69వ భాగము తల్తెచ్చంగనాడు, మాయవరం (పరిమళ రంగనాథుడు), కాట్టుమన్నారు కోయిల్ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
70వ భాగము 1) శ్రీ రంగం క్షేత్రదర్శన కుతూహలం 2 ) శరీరం మీద మానాభిమానములు లేని విధానం 3) శ్రీరంగం పై అభిమానం 4)భూలోక వైకుంఠం 5) ఆలయ పురాతనత్వం 6) ఆచార్య శిష్య అనుబంధం ఆలయ దర్శనములో స్వాను భవాన్ని గూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
71వ భాగము శ్రీ రంగం లోని 1) ఆచార్య శిష్య అనుబంధం 2 ) పెరియ కోయిల్‌ 3) సప్త ప్రాకారాలు 4) 8. పుష్కరిణిలు 5) కోయిల్‌ ఒజుగు 6) శ్రీరంగం ఆవిర్భావం 7) ధర్మ వర్మ పరిపాలన, వీటి కథల దర్శనములో స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలు. DOWNLOAD
72వ భాగము శ్రీ రంగం లోని 1) ఉభయ కావేరులు (కొల్లడం) 2) అమ్మా మండపం 3) రాయగోపుర నిర్మాణం 4) మణవాళ మహామునుల సన్నిధి 5) అకళంకన్ ప్రాకారం 6) రంగ విలాస మంటపం మొదలగు దర్శనములో స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేశారు. DOWNLOAD
73వ భాగము శ్రీ రంగం లోని ఉళ్ ఆండాళ్ సన్నిధి, చక్రత్తాజ్వాన్ సన్నిధి, శరణాగతి మండపం, మేట్టజిగియ నరసింహర్ సన్నిధి, 1000 కాళ్ళ మండపం, శ్రీరామానుజుల సన్నిధి మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేసారు. DOWNLOAD
74వ భాగము శ్రీరంగంలోని గరుత్మంతుడు వారి సన్నిధి, ఆల్ నాడన్ ప్రాకారం, పరమన్‌మంటపం, నమ్మాళ్వారుల తిరువారాధన మూర్తులు, చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, తిరుకచ్చినంబి వారి సన్నిధి, ఆర్య భట్టాళ్ గోపురం, విరజా మంటపం, వంటశాల మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేసారు. DOWNLOAD
75వ భాగము శ్రీరంగం లోని నేతి బావులు, నాలుగు కాళ్ల మండపం, రాజమహేంద్రన్‌ ప్రాకారం, నాజికేట్టాన్ వాకిలి, నంబిళ్ళ కాలక్షేప మంటపం, ఢిల్లీ పాదుషా కుమార్తె - శేరకులవల్లి, మొదటి ప్రాకారం, శ్రీశైలేశదయా పాత్రం .....మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. DOWNLOAD
76వ భాగము శ్రీరంగం లోని చందన మండపం, ద్వార పాలకుల దర్శనం, గాయత్రీ మండపం, ప్రణవాకార విమానం, శ్రీరంగని గర్భగృహ లోని మూలమూర్తి దర్శనం, నంబెరుమాళ్ళ వైభవం, 8 మంది అర్చా మూర్తులు విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. DOWNLOAD
77వ భాగము శ్రీరంగం లోని ఉత్సవాల వివరాలు, పెరుమాళ్ళను సేవించు విధానం, ముగింపు విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. DOWNLOAD
78వ భాగము శ్రీ వైకుంఠం, ఆళ్వారు తిరునగరి, నవ తిరుపతులు యధావ కాశం గ్రహించగలరు). DOWNLOAD
79వ భాగము అహోబిలం, గరుడునికి సాక్షాత్కారం, ప్రతాప రుద్రుని కైంకర్యం, అహోబిల జీయరు స్వామివారి నిత్యకైంకర్యం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగాతెలియ చేసారు DOWNLOAD
80వ భాగము అహోబిలం భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్ర వట స్వామి, అహోబిల నరసింహ స్వామి - చెంచులక్ష్మీ సన్నిధి, పావన నరసింహ స్వామి, మాలోల నరసింహ స్వామి, ఆళ్వార్ల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగాతెలియ చేసారు. DOWNLOAD
81వ భాగము తిరువనంతపురం (త్రివేండ్రం), బిల్వమంగళుడు ప్రస్తావనా విశేషం, నంబూద్రి వారి ఆరాధనలు, స్థల పురాణగాథలు, మార్తాండవర్మ పున ప్రతిష్ట, పద్మనాభదాసు బిరుదు, కేరళ ఆలయ తీరు గోపురం ప్రవేశం మొదలగు అనుభవం విశేషాలనుకృపతో విస్తృతంగాతెలియ చేసారు.. DOWNLOAD
82వ భాగము తిరువనంతపురం (త్రివేండ్రం), కులశేఖర మంటపం, శ్రీదేవి మంటపం, వంటశాల, గర్భగుడి స్వామి దర్శనం, నమ్మాళ్వార్ల శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
83వ భాగము తిరువాట్టారు స్థల పురాణం, రాజుల కైంకర్యం, ఆలయ విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
84వ భాగము తిరుక్కోట్టియూర్‌ ఆలయ అపూర్వ విశేషాలు, క్షేత్ర విశేషాలు, పెరుమాళ్ళ దర్శనం, రామానుజులు అష్టాక్షరీ మంత్రం అందించిన విధానం, ఆళ్వార్ల పాశురానుభూల శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
85వ భాగము తిరుమాలిరుంజోలై, అజగర్ కోయిల్, సుందర బాహు స్వామి, నూపుర గంగ స్థల పురాణం, ఉత్సవాలు, ఆళ్వార్ల పాశురానుభూతి - వారిశ్రీసూక్తి.విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
86వ భాగము తిరుమోగూర్ కాల మేఘ పెరుమాళ్, క్షీరాబ్ది మధనం, క్షేత్ర వైభవ ఉత్సవాలు, ఆళ్వార్ల పాశురానుభూతి వారి శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
87వ భాగము తిరుక్కణ్ణ పురం - కృష్ణారణ్య క్షేత్రాలు. ఆలయ ఉత్సవ, స్థల పురాణములు, నిత్యపుష్కరిణి, గురుత్మంతుల వారి గరుడ పర్వతం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
88వ భాగము తిరుక్కణ్ణ పురం - స్థలపురాణాలు, ముని యోదన ప్రసాద విశేషం. ఆళ్వార్ల పాశురాల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
89వ భాగము తిరుచిత్రకూటం (చిదంబరం) అనేక స్థలపురాణాలు, నటరాజ ఆలయం లోనే గోవిందరాజ పెరుమాళ్ళ సన్నిధి విశేషం. ఆళ్వార్ల పాశురాల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
90వ భాగము తిరునాంగూర్ స్థలపురాణము, అధ్యయనోత్సవం, 11 గరుడ సేవలు, మంజల్ కుళి ఉత్సవం. ఆళ్వార్ల పాశురాల అనుభవం, మణిమాడక్కోయిల్ సన్నిది దర్శనం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
91వ భాగము అరిమేయ విణ్ణగరం స్థలపురాణము, తిరుమంగై ఆళ్వారుల మంగళాశాసనం. తిరుత్తెట్రియంబలమ్ దివ్యదేశ విశేషాలు, పెరుమాళ్ళ సేవ మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
92వ భాగము శ్రీ విల్లిపుత్తూరు శ్రీ వటపత్రశాయి సన్నిధి విశేషాలు, క్షేత్రా విర్భావ వృత్తాంతం, మూలవరుల దర్శనం, వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
93వ భాగము శ్రీ విల్లిపుత్తూరు శ్రీ ఆండాళ్ సన్నిధి విశేషాలు, శిల్పకళా వైభవం, కన్నాడి కిణర్, ఆండాళ్ రంగమన్నారు గరుడుల ఏకాసన దర్శనం, పెరియాళ్వారుల సన్నిధి మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
94వ భాగము కాంచీపురం - పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం), పెరుందేవి తాయారులు - వరదరాజ స్వామి. కాంచీపుర క్షేత్ర మూల కథలు, స్థలపురాణం, ఉత్సవ మూర్తుల ఆవిర్భావం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
95వ భాగము కాంచీపురం - పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం), పెరుందేవి తాయారులు - వరదరాజ స్వామి, 5 ప్రాకారాలు, ఆత్తాన్ జీయరు వారి కృప, దొడ్డయాచార్య ఆర్తి, ఆళ్వారుల ఆచార్యులతో క్షేత్ర అనుబంధం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
96వ భాగము తిరుక్కుడందై (కుంభకోణం) శార్జ్గ పాణి ఆలయ విశేషాలు, క్షేత్ర విశేషం, మూల వర్లు దర్శనం, నాథ మునుల కృషి, ఆళ్వారుల పాశురానుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
97వ భాగము తిరువిణ్ణగరం ( ఒప్పిలియప్పన్‌) దివ్య దేశ విశేషాలు, ఆలయ, మూర్తి విశేషాలు, స్థల పురాణాలు. దేవశర్మ వృత్తాంతం, అహోరాత్రం, పుష్కరిణి, ఆళ్వారుల మంగళాశాసన పాశుర అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. DOWNLOAD
98వ భాగము తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్‌) పార్ధ సారధి ఆలయ స్థల వైభవం, స్థానిక చరిత్రలు, వివిధ సన్నిథులు, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
99వ భాగము తిరుక్కోవలూర్ - ముదలాళ్వారుల సన్నివేశం, క్షేత్ర ప్రసిద్ధి. వేదాంత దేశికుల దేహలీశస్తోత్రం. గర్భగుడిలోని మూర్తి విశేషం, తాయార్ల సన్నిధికి జరిగిన అన్యాయం, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
100వ భాగము తిరువళ్ళూరు, శ్రీ వీర రాఘవ పెరుమాళ్ - కనకవల్లి, పెరుమాళ్ళ వృత్తాంతము, క్షేత్ర మాహాత్మ్యం, హృత్తాపనాశిని సరస్సు, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
101వ భాగము తిరుక్కోళూరు శ్రీ వైత్త మానిధి - కుముద వల్లీ తాయారు, మధుర కవి ఆళ్వారుల సంబంధం, కుబేర వృత్తాంతం, పెన్ పిళ్ళై 1-25 రహస్యములు. శ్రీ రామానుజుల అనుగ్రహం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
102వ భాగము తిరుక్కోళూరు శ్రీ వైత్త మానిధి - కుముద వల్లీ తాయారు, పెన్ పిళ్ళై 26-81 వరకు రహస్యములు. శ్రీ రామానుజుల అనుగ్రహం, శ్రీవాన మామలై జీయరుల ద్వారా లభించిన పరంపరగా మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
103వ భాగము తిరుమెయ్యం స్థానిక ఆలయ చరిత్ర, స్థల పురాణం, సత్యవ్రత క్షేత్రంగా ప్రసిద్ధి మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
104వ భాగము తిరుప్పుల్లాణి (దర్భశయనం) స్థానిక ఆలయ చరిత్ర, స్థల పురాణం, ధనుష్ కోటి క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీరాముని సంబంధం, తిరుమంగై ఆళ్వారుల మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
105వ భాగము తిరువాలి, తిరునగరి దివ్యదేశ వైభవం, స్థల పురాణం, తిరుమంగై ఆళ్వారుల దోపిడీ ఉత్సవం, ఆళ్వారుల మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
106వ భాగము తిరుక్కావళంబాడి, తిరువెళ్ళక్కులం (అణ్ణన్ కోయిల్), తిరుప్పార్తన్ పళ్ళి ఆయా దివ్యదేశ వైభవములు స్థల పురాణం, ఆలయ విశేషాలు. అణ్ణన్ కోయిల్ వివరాలు, తిరుమంగై ఆళ్వారుల పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
107వ భాగము తిరువిడవెందెై స్థల పురాణం, ఆలయ విశేషాలు వివరాలు. తిరుమంగై ఆళ్వారుల పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD
108వ భాగము ఆళ్వారు తిరునగరి, నవ తిరుపతులు స్థల పురాణ విశేషాలు, ఆలయ విశేషాలు. స్వామి నమ్మాళ్వార్ల, రామానుజుల విగ్రహా విర్భావములు, వివరాలు. స్వామి నమ్మాళ్వార్ల పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. DOWNLOAD

"పుణ్య భూమి దర్శిద్దాం వస్తారా ! గ్రంథం పరిసమాప్తం"


Supported by : Devi Charitable Foundation, Nakkapalli - 531081, Visakhapatnam Dist. , Andhra Pradesh, India.
Contact: Mobile: +91 9492903231 / +91 9966090731
Copyright 2006. www.upamakabalaji.com Site designed by Q-illusions Innovations